కవితక్క పుట్టినరోజున మొక్కలు నాటిన ప్రగతి రిసార్ట్ డైరెక్టర్స్..

325
Green Indian Challenge
- Advertisement -

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా ప్రగతి రిసార్ట్ డైరెక్టర్స్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు సందర్భంగా శనివారం ప్రగతి రిసార్ట్‌లో డైరెక్టర్ రామకృష్ణ, సలహాదారులు డాక్టర్ రవీందర్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ మరియు సిబ్బందితో కలిసి లక్ష్మణ్ పల్, సదాపాకు, అశ్వగంధ, ఇన్సులిన్, మాచిపత్రి, చక్రముని లాంటి ఔషధ గుణాలు కలిగిన 30 మొక్కలు నాటి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

- Advertisement -