ప్రభాస్ డబుల్ రోల్ ?

60
- Advertisement -

ప్రభాస్ నటిస్తున్న క్రేజీ అప్ కమింగ్ మూవీస్ లో ‘సలార్’ పై భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబో లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ మాస్ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ప్రభాస్ డ్యుయల్ రోల్ న్యూస్ ఒకటి. తాజా అప్ డేట్ ప్రకారం ఈ వార్త నిజమే అని తెలుస్తుంది. ప్రభాస్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది.

అందులో ఒకటి తండ్రి పాత్ర కాగా మరొకటి కొడుకు పాత్ర అని తెలుస్తుంది. ప్రభాస్ బాహుబలి లో డ్యుయల్ రోల్ చేశాడు. అందులో కూడా తండ్రి కొడుకులు గా నటించి మెస్మరైజ్ చేశాడు. సలార్ లో కూడా ఇప్పుడు అలాంటి తండ్రి కొడుకుల పాత్రలతో మెప్పించబోతున్నాడట ప్రభాస్. సలార్ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. సో ఈ రెండు విషయాల్లో బాహుబలి , సలార్ కి పోలికలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి…

ధమాకా డే వన్ కలెక్షన్స్ ఎంతంటే?

ధమాకాకి గ్రాండ్ ఓపెనింగ్స్ ..

వీరసింహారెడ్డికి రెండు ఈవెంట్ లు !

- Advertisement -