ప్రభాస్ అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారా..?

290
- Advertisement -

ప్రభాస్ , అనుష్కల మధ్య ప్రేమ పుట్టిందనే వార్త కొన్నాళ్ళుగా హాట్ టాపిక్ గానే ఉంది. దీనిని వీరిద్దరు ఖండించినప్పటికి అభిమానులు మాత్రం వాళ్ళిద్దరూ వివాహం చేసుకుంటారని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సింధు తాజాగా తన ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేసి ప్రభాస్, అనుష్కల ప్రేమ, పెళ్ళి విషయంలో పెద్ద షాక్ ఇచ్చాడు.

Prabhas and Anushka shetty are in Relationship

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్రేకింగ్ న్యూస్ అని పలు ట్వీట్స్ చేసిన ఉమైర్ .. డిసెంబర్ లో ప్రభాస్ , అనుష్కలు ఎంగేజ్ మెంట్ చేసుకుంటారని , వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్త నిజమని అన్నాడు. ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ ఒకరు తనకి చెప్పిన వివరాల ప్రకారం నేను ఈ వార్తని మీకు తెలియజేస్తున్నట్టు స్పష్టం చేశాడు. మరి ఉమైర్ సింధు చెప్పిన వివరాలలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం సాహోతో బిజీగా ఉండగా, అనుష్క నటించిన భాగమతి చిత్రం త్వరలో విడుదల కానుంది.

https://twitter.com/sandhumerry/status/915157261823160322

- Advertisement -