ఆదిపురుష్ రామాయణం కాదు!

134
prabhas

సాహో తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు హీరో ప్రభాస్. ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్ 2021లో ప్రారంభమై 2022లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ మూవీ రామాయణం కాన్సెప్ట్‌తో రానుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. రామాయణ నేపథ్యంలో సినిమా తెరకెక్కడం లేదని హీరో క్యారెక్టర్ రాముడు అయినా బాణాలు అలాంటివేమీ ఉండవట . ఇక విలన్ పేరు లంకేశ్ అయినా పది తలలు ఉండవట . కేవలం చెడు పై మంచి గెలిచినా అంశం తో సినిమా ఉంటుందని అంటున్నారు. బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ లంకేశ్ గా, కీర్తి సురేష్‌ తదితరులు కీరోల్ పోషిస్తున్నారు.