- Advertisement -
గత ఏప్రిల్ 23న ఫిరోజ్‌పూర్ సెక్టార్ ప్రాంతంలో ఆపరేషనల్ డ్యూటీలో ఉన్నప్పుడు అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలో అడుగుపెట్టిన పూర్ణమ్ కుమార్ షాను పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజుల తర్వాత షా భారత్‌లోఇ అడుగుపెట్టారు.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు అట్టారి – వాఘా సరిహద్దు వద్ద కానిస్టేబుల్ పూర్ణమ్ కుమార్ షాను BSFకు అప్పగించింది పాకిస్తాన్. షా క్షేమంగా అడుగుపెట్టడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:ధాన్యం కొనుగోళ్లపై భరోసా ఏది?:హరీష్
- Advertisement -

