‘అందాలున్నది అమ్ముకోడానికే’ @ యాప్‌..!

214
- Advertisement -

సెక్సీ ఫోటోలతో, న్యూడ్‌ వీడియోలతో యూత్‌కి పిచ్చెక్కించే సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. మత్తెక్కించే అందాలతో కిక్కెక్కించే పూనమ్‌..ఇప్పుడు కొత్త రూటు వెతుక్కుంది.

తన ఫ్యాన్స్‌ కు తన సెక్సీ ఫోటోలు, వీడియోలను వెతుక్కునే శ్రమ లేకుండా చేస్తానంటోంది. చెప్పినట్టుగానే ప్రత్యేక యాప్ ను కూడా విడుదల చేసింది. గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది పూనమ్ పాండే.

 Poonam Pandey launch her own App with bold photos

తన అందచందాలను అడ్డుపెట్టుకొని సంచలన ప్రకటనలు చేసే ఈ హాట్‌ బ్యూటీ..కాస్త గడుసు బ్యూటీగా కూడా మారింది. తాను విడుదల చేసిన యాప్‌ గురించి చెబుతూనే..తన అందంపై క్లారిటీ ఇచ్చేస్తోంది. తన అందం మీద తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా అని చెబుతోంది. ఇక ప్రస్తుతం అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని అంటోంది.

 Poonam Pandey launch her own App with bold photos

వెండితెరపై వారు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ తప్పు కాదని తనకు తాను సమర్ధించుకుంటోంది పూనమ్. మొత్తానికి పూనమ్‌ మత్తెక్కించే అందాలకోసం యాప్‌ని కూడా విడుదల చేసిందంటే..ఇకనుంచి పూనమ్‌ చేసే రచ్చ మామూలుగా ఉండదేమో..!

- Advertisement -