అందాలు ఆరబోస్తున్న పూజా హెగ్డే..

210
- Advertisement -

బుట్టుబొమ్మ పూజాహెగ్డే.. కుర్రకారు కలల రాకుమారి.. అందం, అభినయంతో గత కొంత కాలంగా అగ్ర హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ గా కొనసాగుతోంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌ గా మారుతోంది. ప్రస్తుతం ఈ బుట్టుబొమ్మ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు హాట్‌ టాఫిక్‌ మారాయి. నడుము అందాలు.. నాభి సొగసులు చూపిస్తూ.. రకరకాల ఫీట్లు చేస్తూ దిగిన ఫోటోలను చూసి కుర్రకారు బేజారు అవుతున్నారు. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల గుండెల్ని గుచ్చేస్తూ.. పిచ్చెక్కిస్తూ.. నెటిజన్ల బాడీలో హీటు పెంచుతుంది. తన ఫోటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. ఆమె పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇటు టాలీవుడ్‌, అటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాలు చేస్తుంది. అలాగే తమిళంలోనూ కొత్తగా మరో సినిమాకి సైన్‌ చేసిందట. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే.

- Advertisement -