డోస్‌ పెంచిన అనుపమ..

125
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్‌.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మలయాళం అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా.. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘అ..ఆ..’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ మధ్య వరుస సినిమాలతో దూసెకెళ్తూ మాంచి జోరుమీదున్న అనుపమ ఇటు మూవీలతో పాటు అటు సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌ అవుతోంది. హాట్‌ ఫోటోలతో గ్లామర్‌ డోస్‌ పెంచుతున్న అనుపమ నెట్టింట్లో చేస్తోన్న రచ్చ అంతా ఇంతా కాదనే చెప్పాలి. క్యూట్‌ క్యూట్ గా.. హాట్ హాట్ గా ఫోజులిస్తూ.. కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది.

తాజాగా చీరలో అనుపమ ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తూ..ఈ బ్యూటీ తన నడుము వొంపులు చూపిస్తూ.. పిచ్చెక్కించింది. జాగా ఈ అమ్మడు నడుము కనిపించేలా ఫోజిచ్చిన ఫొటోను పోస్ట్ చేసింది. సదరు ఫొటో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్‌ గ్లామర్‌ డోస్‌ పెంచడంతో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు.

- Advertisement -