ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించం

6
- Advertisement -

ఆర్టీసీ డ్రైవర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. విధుల్లో నిబద్ధతతో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.

దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ సోదరులపై దాడులను ఉపేక్షించం అని… భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటాం అన్నారు పొన్నం.

 

Also Read:లంగ్స్‌ ఆరోగ్యం కోసం బ్రీతింగ్ చెక్!

- Advertisement -