నిర్మాత నట్టి కుమార్‌పై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు

116
natti kumar

హైదరాబాద్ బంజారాహిల్స్ పీఎస్‌లో ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత నట్టి కుమార్ పై కేసు నమోదైంది. ఐనా నువ్వు ఇష్టం అనే సినిమా వివాదం నేపథ్యంలో నట్టికుమార్‌పై కేసు నమోదుచేశారు నిర్మాత చంటి అద్దాల.

ఐనా ఇష్టం నువ్వు సినిమా తన దగ్గర కొంటానని డబ్బులు ఇవ్వలేదని…. చెక్కులు ఇచ్చి, ఇప్పుడే ప్రొసీడ్ అవొద్దన్నాడని ఫిల్మ్ ఛాంబర్ లో నట్టి కుమార్ పై ఫిర్యాదు చేశానని పేర్కొన్నాడు.

మా మధ్య చేసుకున్న అగ్రిమెండ్ ను కూడా ఫిల్న్ ఛాంబర్ క్యాన్సిల్ చేసిందని అయినా తనపేరునే సినిమాపై పెట్టుకున్నారని పేర్కొన్నారు. నట్టి కుమార్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.