రాహుల్ గాంధీపై కేసు నమోదు

1
- Advertisement -

పార్లమెంట్ తోపులాట ఘటనలో బీజేపీ ఎంపీలు అనురాగ్ సింగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ ఫిర్యాదు మేరకు.. రాహుల్ గాంధీపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. 109, 115, 117, 125, 131 and 351 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read:మోహన్‌బాబుకు చుక్కెదురు

- Advertisement -