మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన పోచారం,గుత్తా

77
pocharam
- Advertisement -

రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి శ్రీ గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శాసనసభ లోని స్పీకర్ చాంబర్ లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

- Advertisement -