పదవికి వన్నె తెచ్చే నాయకుడు నిరంజన్ రెడ్డి

112
pocharam sriniva
- Advertisement -

పదవికి వన్నె తెచ్చే నాయకుడు నిరంజన్ రెడ్డి అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. వ్యవసాయ శాఖ వారికి నా వారసత్వం ….పాలమూరు పచ్చదనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో ఆయన చేసిన కృషి కనిపిస్తుందన్నారు.

మంత్రుల నివాస సముదాయంలో తన పుట్టినరోజు సందర్భంగా స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు.నీళ్ల నిరంజనుడిగా ప్రజల హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు పోచారం.

మంత్రుల నివాస సముదాయంలోని తన నివాసంలో మంత్రి నిరంజన్ రెడ్డి జన్మదినం సంధర్భంగా 87 మంది కవులు రచించిన జలాక్షరమ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు స్పీకర్.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -