- Advertisement -
గాజా యుద్ధ విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ట్రంప్ శాంతి ప్రణాళికను స్వాగతిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. నెతన్యాహు బలమైన నాయకత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోందన్న ప్రధాని మోదీ కొనియాడారు.

Also Read:ఇందిరమ్మ పాలన కాదు..ఎమర్జెన్సీ:హరీష్
- Advertisement -

