రైతులతో ప్రధాని తొలి సమావేశం

5
- Advertisement -

ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ…తొలి సమావేశం రైతులతో నిర్వహించనున్నారు. ఈ నెల 18న వారణాసిలో పర్యటించనున్న మోడీ..అక్కడ రైతేలతో భేటీ కానున్నారు.

వారణాసిలో జరిగే కిసాన్‌ సమ్మేళన్ లో మోడీ పాల్గొని ప్రసంగించే అవకాశం ఉంది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన సొంత నియోజకవర్గానికి మోడీ వెళ్లడం ఇదే తొలిసారి.

వారణాసిలోని రోహనియా, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు తెలిపారు. సదస్సులో పాల్గొన్న అనంతరం దశాశ్వమేధ ఘాట్‌ లో గంగా హారతిలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

Also Read:ఏపీలో ఉచిత బస్సు..గుడ్ న్యూస్

 

- Advertisement -