సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు మోదీ నివాళి

338
Pm Modi
- Advertisement -

భారత మాజీ ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాని నివాళులర్పించారు, పుష్పాంజలి సమర్పించారు.

అనంతరం ఏక్ తా దివస్ పరేడ్ లో పాల్గోన్నారు ప్రధాని మోదీ. అక్టోబర్ 31ని ఐక్యతా దినోత్సవంగా మోదీ ప్రభుత్వం 2014లో ప్రకటించిన విషయం తెలిసిందే. నాటి నుంచి ప్రతీ ఏటా ఐక్యతా పరుగు నిర్వహణ జరుగుతుంది.

modi

- Advertisement -