Modi: కుంభమేళా దిగ్విజయం

3
- Advertisement -

కోట్లాది మంది భక్తుల విశ్వాసం, అఖాడాల ఆశీర్వాదాలతో హిందువులు పవిత్రంగా భావించే ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభ మేళా దిగ్విజయమైందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రజల భక్తి, ఐక్యత, సామరస్యాల సంగమంగా నిలిచిన ఈ వేడుకకు త్రివేణి సంగమం సాక్షిగా నిలిచింది.

45 రోజులపాటు జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్మాత్మిక వేడుకలో దాదాపు 66 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు. ఐక్యత కోసం జరిగిన ఈ మహాయజ్ఞం దిగ్విజయంగా ముగిసిందన్నారు.

 

Also Read:SLBC:6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

- Advertisement -