మిజోరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

10
- Advertisement -

మిజోరంలో పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించారు మోదీ. ప్రతి రాష్ట్ర రాజధానిని రైలు ద్వారా అనుసంధానించాలనే లక్ష్యంలో భాగంగా మిజోరం రాజధానిని భారత రైల్వే మ్యాప్‌లో చేర్చడం ఇదే మొదటిసారి.

రూ.8,070 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించారు మోదీ. ఇక అంతకముందు మిజోరం చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది.

ఐజ్వాల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రధానికి స్వాగతం పలికారు మిజోరం గవర్నర్ వీకే సింగ్, సీఎం లాల్దుహోమా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.

Also Read:వరంగల్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు!

- Advertisement -