అనితా..యాంకరా?,హోంమంత్రా?:రోజా

8
- Advertisement -

వారానికోసారి హైదరాబాద్ AIG కి వెళ్లి ఎవరు మందులు వేసుకుంటారో అందరికీ తెలుసు అని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.

కళ్లార్పకుండా అబద్దాలు ఎలా ఆడాలో చంద్రబాబు మందు కనిపెట్టి టీడీపీ నేతలందరికీ ఇచ్చాడు అన్నారు.

ఏ మెడికల్ కాలేజీకి రమ్మన్నా నేను వస్తాను… అనితా వంగలపూడి యాంకరా? హోమ్ మంత్రా? చెప్పాలన్నారు. మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం కూటమి ప్రభుత్వానికి చేతకావడం లేదు అని మండిపడ్డారు రోజా.

ఉన్న 17లో 7 మెడికల్ కాలేజీలను జగన్ పూర్తి చేశారు… ఐదు మెడికల్ కాలేజీలు వైసీపీ హయాంలోనే ప్రారంభిస్తే క్లాసులు కూడా మొదలయ్యాయి, మిగతా కాలేజీలను కక్షపూరితంగా నిర్వీర్యం చేస్తూ నిధులు కేటాయించడం లేదు అన్నారు.

Also Read:కాంగ్రెస్-బీజేపీ మైత్రీ బయటపడింది!

- Advertisement -