- Advertisement -
విమాన ప్రమాదంలో గాయపడి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు.
విమానంలో మొత్తం 242 మంది ఉండగా భారత సంతతికి చెందిన విశ్వాస్ కుమార్ రమేష్ ఒక్కరే క్షేమంగా బయటపడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ ను ప్రధాని మోదీ పరామర్శించి, ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు.
VIDEO | Ahmedabad Plane Crash: PM Modi meets Vishwaskumar Ramesh, the lone survivor who was onboard the ill-fated Air India flight AI-171, at the Civil Hospital.
Vishwaskumar Ramesh was in ’11A’ seat of the Boeing 787 Dreamliner which was carrying 242 passengers and crew. He was… pic.twitter.com/qEuf9mhGFb
— Press Trust of India (@PTI_News) June 13, 2025
Also Read:మెట్రో కారిడార్–6 పనులపై హైకోర్టు స్టే
- Advertisement -

