నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధాని భూమిపూజ…

171
pm modi
- Advertisement -

నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వేద పండితుల వేదమంత్రాల మధ్య మ‌ధ్యాహ్నం 12.50 నిమిషాల‌కు పూజ చేశారు. భూమాత‌, కూర్మ‌, వ‌ర‌హారూప‌, న‌వ‌గ్ర‌హ‌, న‌వ‌ర‌త్న భ‌రిత శిల పూజ‌లు నిర్వ‌హించారు. న‌వ క‌ల‌శ స్థాప‌న త‌ర్వాత శంకుస్థాప‌న చేశారు.

నూతన పార్లమెంట్ ప్రత్యేకతలివే..

()రూ.971 కోట్లతో సెంట్రల్ విస్టా నిర్మాణం
()నిర్మాణ సంస్థ – టాటా
()2022 ఆగస్టు 15 నాటికి నిర్మాణం పూర్తి
()ఉభ‌య స‌భ‌ల ప‌బ్లిక్ గ్యాల‌రీల్లో 530 సీట్లు
()రాజ్య‌స‌భ‌లో 348 ఎంపీల‌కు సీటింగ్‌
()లోక్‌స‌భ‌లో 888 ఎంపీల‌కు సీటింగ్‌
()1244 ఎంపీల‌కు అనువైన రీతిలో సీట్ల‌ను కేటాయించ‌నున్నారు
()64,500 మీట‌ర్ల విస్తీర్ణంలో కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం
()భూకంపాలను తట్టుకునేలా నూతన పార్లమెంట్ నిర్మాణం..

- Advertisement -