- Advertisement -
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్వీట్టర్ వేదికగా కేసీఆర్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు.
- Advertisement -