మోదీ..ఎమర్జెన్సీడైరీస్

7
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ది ఎమర్జెన్సీ డైరీస్’ను రిలీజ్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు తన ప్రయాణం ఎలా సాగిందో ‘ది ఎమర్జెన్సీ డైరీస్’లో వివరించానని మోదీ తెలిపారు.

ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకొస్తున్నట్లు ‘ఎక్స్’ ద్వారా తెలిపారు మోదీ.

Also Read:కుటుంబ కలహాలు..ఏం చేశాడో తెలుసా?

 

- Advertisement -