- Advertisement -
శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం అయింది. మధ్యాహ్నం 12.01 గంటలకు ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 వ్యోమనౌక ద్వారా ఐఎస్‌ఎస్‌కు బయలుదేరింది.
యాక్సియం-4లో భాగంగా మొత్తం నలుగురు వ్యోమగాములు రోదసియాత్ర చేపట్టారు. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఐఎస్‌ఎస్‌కు పయనమైంది వ్యోమనౌక. ఐఎస్‌ఎస్‌లో రెండు వారాల పాటు ఉండనుంది శుక్లా బృందం. వ్యోమనౌకలోకి వెళ్లింది భారత వ్యోమగామి శుభాంశు శుక్లా.
వ్యోమనౌకలోకి వెళ్లేముందు శుభాంశు శుక్లా హృతిక్ రోషన్ సినిమా ‘ఫైటర్’లోని వందేమాతరం పాటను విన్నట్లు సమాచారం.
Also Read:కుటుంబ కలహాలు..ఏం చేశాడో తెలుసా?
- Advertisement -

