- Advertisement -
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్‌లోని మెఘాణీనగర్ అనే నివాస ప్రాంతంలో ఒక విమానం కుప్పకూలింది. అయితే ఇది ప్రయాణికుల విమానంగా ఉండే అవకాశముందని భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రదేశం నివాస ప్రాంతం కావడంతో, అక్కడికి వెళ్లే అన్ని రహదారులను అధికారులు మూసివేశారు.
Also Read:హీరో నిఖిల్ సినిమా సెట్‌లో భారీ వరద
గుజరాత్ , అహ్మదాబాద్ నుండి లండన్ కు బయల్దేరగా ఈ ఘటన జరిగింది. విమానంలో దాదాపు 242 ప్రయాణికులు విమానం లో ఉన్నారు. దట్టమైన పొగలు , అగ్ని ప్రమాదం అలుముకుంది. 12 ఫైర్ ఇంజన్ లు సంఘటన స్థలం కి చేరుకున్నాయి.
- Advertisement -

