- Advertisement -
హీరో నిఖిల్ సినిమా సెట్‌లో భారీ వరద వచ్చింది. శంషాబాద్ సమీపంలో వేసిన ‘ది ఇండియా హౌస్’ సినిమా సెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఒక్కసారిగా వరద వచ్చింది.
సెట్‌లో పని చేస్తున్న పలువురు సిబ్బందికి గాయాలు కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సముద్రం సీన్స్ తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ పగిలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకోగా అసిస్టెంట్ కెమెరా మెన్ తో పాటు మరికొంత మందికి గాయాలు అయ్యాయి.
Also Read:గరుడవాహనంపై ప్రసన్న వేంకటేశ్వరుడు
- Advertisement -

