- Advertisement -
నిన్న జరిగిన ప్రమాదంపై స్పందించారు హీరో నిఖిల్. తామంతా సురక్షితంగా ఉన్నాం అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రమాద సమయంలో షూటింగ్ స్పాట్‌లోనే ఉన్నట్లు వెల్లడించారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.
షాట్ బ్రేక్‌లో పక్కకు వెళ్లడంతో నిఖిల్‌కి ముప్పు తప్పింది. ప్రమాదం కారణంగా కెమెరా అసిస్టెంట్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.


- Advertisement -

