- Advertisement -
రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 49 మంది మృతి చెందినట్లు సమాచారం. రష్యాలో అదృశ్యమై కుప్పకూలింది అంగారా ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానం.
విమానంలోని మొత్తం 49 మంది మృతి చెందగా వీరిలో ఐదుగురు చిన్నారులు సహా 43 మంది ప్రయాణికులు ఉన్నారు. అలాగే ఆరుగురు క్రూ మెంబర్స్ ఉన్నట్లు సమాచారం .
విమాన శకలాలను గుర్తించారు అధికారులు. రష్యాలోని అంగారా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం టిండా నగరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Also Read:రాజీవ్ కనకాలకు పోలీస్ నోటీసులు
- Advertisement -

