అనిల్ అంబానీకి ఈడీ షాక్

7
- Advertisement -

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ సంస్థల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ, ముంబైల్లోని కంపెనీల లావాదేవీలను తనిఖీ చేస్తున్నారు అధికారులు. మనీలాండరింగ్ కేసులో భాగంగా 50 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.

అనిల్ అంబానీకి చెందిన 50 కంపెనీలు, 25 మందిపై దర్యాప్తు కొనసాగుతోంది. 2017 మరియు 2019 మధ్య కాలంలో, యెస్ బ్యాంక్ ఆర్‌ఏఏజీఏ కంపెనీలకు సుమారు రూ. 3,000 కోట్ల మేర రుణాలు మంజూరు చేసింది. ఇందుకోసం లంచం తీసుకున్నట్లు వార్తలు రాగా యెస్ బ్యాంక్ ఉన్నతాధికారి సహకారంతోనే ఇదంతా జరిగిందని ఈడీ ఆరోపణ.

Also Read:రాజీవ్ కనకాలకు పోలీస్ నోటీసులు

- Advertisement -