బీఆర్‌ఎస్ సైనికుడిని:రోహిత్ రెడ్డి

7
- Advertisement -

తాను నిబద్దత కలిగిన బీఆర్ఎస్ సైనికుడిని అన్నారు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు.

తాండూరు ప్రజలు, నియోజకవర్గం అభివృద్ధే నాకు ముఖ్యం అని… గతంలో బీజేపీ కోట్లాది రూపాయల కాంట్రాక్టులు ఇస్తామని ఆశ చూపించినా నేను తిరస్కరించాను అన్నారు. నేను కేసీఆర్ మానసపుత్రుడను…బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధత కలిగిన సైనికుడిని అని తెలిపారు రోహిత్ రెడ్డి.

Also Read:వెంకీ-త్రివిక్రమ్..మొదలైంది!

- Advertisement -