పిక్ టాక్ : ఒయ్యారం ఒలకబోస్తోన్న చాందిని

59
- Advertisement -

సౌత్ లో కూడా ఈ మధ్య తమ అందాల పరిధిని దాటేస్తున్నారు యంగ్ బ్యూటీలు. నార్త్ భామలకు సరైన పోటీనిస్తూ సౌత్ హాట్ ఆచార వ్యవహారాలనూ కాపాడుతూ ఉన్నారు చాందిని చౌదరి లాంటి కొందరు కుర్ర ఆధునిక సుందరీమణులు. ఇప్పటికే తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న తెలుగు బ్యూటీ చాందిని చౌదరి ప్రస్తుతం కన్నడంలో కూడా ఓ సినిమా చేస్తోంది. ఐతే, గామి సినిమా తప్ప, చాందిని చౌదరి లిస్ట్ లో కొత్త సినిమాలు చేరడం లేదు. అందుకే, చాందిని చౌదరి అందాల పరిధి దాటేస్తుంది.

సహజంగానే హాట్ ఫోటోలతో విరుచుకుపడే చాందిని చౌదరి.. ఇప్పుడు మరింత హాట్ గా మారిపోయింది. సినిమాలు లేక ఎలాగూ చాందిని చౌదరి ఖాళీగానే ఉంది కాబట్టి.. క్రేజీ ఫోజుల కోసం కసరత్తులకు దిగులే లేదు. పైగా ఈ మధ్య యోగా చేస్తోందట. పర్ఫెక్ట్ గా చాందిని చౌదరి తన ఫిట్నెస్ కాపాడుకుంటోంది. ఇక మధ్య మధ్యలో ఇలా కొన్ని కత్తిలాంటి ఫోటోలను నెటిజన్ల కోసం షేర్ చేస్తోంది. చాందిని చౌదరి తాజాగా షేర్ చేసిన హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సాంప్రదాయమైన సెటప్ లో గ్లాస్ సైడ్ వాల్స్ ఉండే ఒక అందమైన లొకేషన్ లో చాందిని చౌదరి వయ్యారంగా నిలుచుంది. క్లీవేజ్ షో చేస్తూ.. వెడల్పాటి గాగుల్స్ ధరించి అందాల మాంత్రికురాలి తరహాలో చాందిని చౌదరి ఘాటు భంగిమలతో హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ స్టైలు.. యాటిట్యూడ్ చూస్తే ఓ ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో కనిపిస్తోంది చాందిని చౌదరి. తెలుగమ్మాయి అంటూ తెలుగులో ఫేమస్ అయిన చాందిని చౌదరి ప్రస్తుతం సక్సెస్ కోసం తాపత్రయ పడుతుంది.

ఇవి కూడా చదవండి…

ఉగాదికి ఫస్ట్ లుక్ షురూ !

నాని.. ఓ తరానికి ప్రేరణ !

SSMB28 సంక్రాంతికేనా?

- Advertisement -