నలబై ఏళ్ల వయసులో కూడా టీనేజీ మెరుపులు మెరిపించడం మీరా జాస్మిన్ కే సాధ్యం అయింది. హోమ్లీ బ్యూటీగా ఎంతో పద్దతిగా కనిపించే.. మీరా జాస్మిన్ లేటు వయసులో ఘాటు ఫోజులతో రెచ్చిపోతుంది. ఈ మధ్య మీరా జాస్మిన్ నిత్యం సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తూనే ఉంది. వయసు 40 ఏళ్లు అయినా ఇంకా 20 ఏళ్ల అందాలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా మీరా జాస్మిన్ ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ ఇలా పరిధి దాటుతూ వెళ్లడంతో ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
ఎంతైనా ఏజ్ అయిపోయినా హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో మీరా జాస్మిన్ ఇలా సెగలు పుట్టిస్తూ పోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం మీరా జాస్మిన్ హాట్ పిక్స్ అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ హాట్ ఫొటోల్లో నిగనిగలాడే తన అందచందాలతో మీరా జాస్మిన్ ఆద్యంతం చూపరులను కనువిందు చేసింది.
మొత్తానికి వివిధ భంగిమల్లో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి కుర్రాళ్ల మతి పోగొట్టడంలో మీరా జాస్మిన్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినట్టు ఉంది. పైగా 40 ఏళ్ళ వయసులోనూ మీరా జాస్మిన్ పరిపూర్ణమైన ఫిట్ నెస్ తో కనిపించడం ఒక్క ఆమెకు మాత్రమే చెల్లింది. సహజంగానే కాస్త గ్లామర్ గా ఉండే మీరా జాస్మిన్ .. ఆ గ్లామర్ కు మేకప్ అద్ది మరీ బోల్డ్ ఫోజులు వదులుతుంది. మరి మీరా జాస్మిన్ హాటు ఘాటు ఫోటోల పై మీరూ ఒక లుక్కేయండి.
https://greattelangaana.com/meera-jasmine-stunning-viral-pics/
ఇవి కూడా చదవండి…