శ్రుతి హాసన్ అందాల ఆరబోతలో హద్దులు చెరిపేస్తూ ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుంది. ఒక్కోసారి బ్లాస్ట్ అవుతూ షేక్ చేస్తుంది. ఇప్పుడు మరోసారి అందాల అరాచకానికి తెరలేపింది శ్రుతి హాసన్. ఇందులో ఆమె గ్రే కలర్ బ్రా టైప్ డ్రెస్ ధరించి షాకింగ్ పోజులిచ్చింది. పైన ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది శ్రుతి. హాటు డ్రెస్ ధరించి ఘాటుగా హోయలు పోయింది. ఎద మరియు నాభి అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ఇక ఆమె ఇచ్చిన పోజులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. బాడీకి హనీ రాసుకున్నట్టుగా శ్రుతి హాసన్ టూ హాట్‌గా ఉంది.
దీనికితోడు శ్రుతి హాసన్ చేతులుపైకెత్తి ఎద ఎత్తులతో మరింత టెంప్ట్ చేస్తుంది. ఫుల్ హాట్ షాట్స్ తో మరింత పిచ్చెక్కిస్తుంది. కిల్లర్ లుక్‌లో చెమటలు పట్టిస్తుంది. మొత్తంగా శ్రుతి హాసన్ ఈ ఫోటో షూట్ లో అందాల అరాచకానికి కేరాఫ్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు శ్రుతి హాసన్ సోషల్ మీడియాకే చుక్కలు చూపించినట్లు అయింది. శ్రుతి హాసన్ ను ఇలా చూస్తే కుర్రాళ్లకి దేత్తడే అని చెప్పొచ్చు.
Also Read: మహేష్ ఫ్యాన్స్ కి శుభవార్త
అసలే ఉక్కపోతతో అల్లాడిపోతున్న కుర్రాళ్లపై శ్రుతి హాసన్
ఇలా అందాల దాడి చేస్తే ఇంకేమైనా ఉందా? కుర్ర సమాజం విలవిలలాడిపోవాల్సిందే. శ్రుతి హాసన్ అందాల దాడికి చిత్తైపోవాల్సిందే. గతంలో రొమాంటిక్ సీన్లలోనూ శ్రుతి హాసన్ మెరిసింది. కానీ ఈ ఫోటోల్లో ఉన్నంత కసిగా ఎప్పుడూ లేదు. ఆ రేంజ్ లో శ్రుతి హాసన్ తాజాగా విచ్చలవిడిగా రెచ్చిపోయింది. అన్నట్టు శ్రుతి అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ముదురు వయసులో కూడా సెక్సీ బ్యూటీగా శృతికి ఫుల్ ఫాలోయింగ్ ఉంది.
Also Read: మేజర్‌ను అభినందించిన మాజీ రాష్ట్రపతి ఆర్ఎన్ కోవింద్

