పిక్ టాక్ : ఎద అందాలతో దాడి !

38
- Advertisement -

హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ హాట్ ఫోటో షూట్లు పై తరుచుగా కథనాలను రాయాల్సి వస్తోంది. ఆ రేంజ్ లో సోనాల్ చౌహాన్ గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది. ఫేడ్ అవుట్ అయిపోయాక, పైగా వయసు ముదిరిపోయాక, ఈ ముదురు భామ ఇప్పుడు తీరిగ్గా అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసుకుంది. సోనాల్ చౌహాన్ తాజాగా వదిలిన గ్లామర్ పిక్స్ ఊర్రూతలూగిస్తున్నాయి. అసలుకే సన్నజాజి తీగలా నాజూకుగా ఉండే సోనాల్ చౌహాన్ ఇలా పరువాల ప్రదర్శనతో మొత్తానికి పిచ్చెక్కిస్తోంది.

సోనాల్ చౌహాన్ ప్రజెంట్ చేసిన హాట్ ఫోటో షూట్ హాట్ టాపిక్ అవుతుంది. తన క్లీవేజ్ షోతో సోనాల్ మెస్మరైజ్ చేసింది. దాంతో క్రేజీ కామెంట్స్ తో నెటిజెన్స్ సోనాల్ చౌహాన్ ఘాటు అందాలు, హాట్ ఫోజుల పై బోల్డ్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తెలుగులో సోనాల్ చౌహాన్ హవా తగ్గినా.. ఆమె మాత్రం సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. నాలుగు పదుల వయసు దాటినా హీరోయిన్ సోనాల్ చౌహాన్ లో అందాల వేడి ఏమాత్రం తగ్గలేదు.

Also Read: ఢీ షో డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఇకలేరు

ఈ స్లిమ్ బ్యూటీ హాట్ ట్రెండీ వేర్ ధరించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది. అసలు సోనాల్ చౌహాన్ అనగానే గ్లామర్ డాల్ అంటూ కుర్రకారు బోల్డ్ కామెంట్స్ చేయడంలో పోటీ పడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సోనాల్ చౌహాన్ కూడా అందాల విందు చేస్తోంది. తాజాగా వదిలిన ఫొటోల్లో కూడా ఉల్లిపొరలాంటి ఆ తెల్లని పల్చటి బ్రాలో తన అందాలన్నీ ఓపెన్ గా చూపించేసింది. అలాగే నాభి అందాలు, థైస్‌ అందాలతో ఆకట్టుకుంది. దీంతో సోనాల్ చౌహాన్ హాట్ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తున్నాయి.

Also Read: సిల్క్ సూసైడ్‌ నోట్‌ వైరల్

- Advertisement -