పిక్ టాక్ : పరువాల వరద.. ముద్దవుతున్న నెటిజన్లు

47
- Advertisement -

గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. ఉన్న అందం కాపాడుకోవాలన్నా… కొత్త అందం రాబట్టాలన్నా ఫిజిక్ ను పెర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయాలి. ఈ విషయంలో యషికా ఆనంద్ పీహెచడీ చేసింది. ఎలాగూ యషికా ఆనంద్ పోతపోసిన బొమ్మలా ఉంటుంది. దానికితోడు ఫిట్నెస్ పోకుండా జాగ్రత్త పడుతుంది. అందుకే, రోజురోజుకు యషికా ఆనంద్ అందం రెట్టింపు అవుతూ ఉంది. అందుకు తగ్గట్టుగానే అమ్మడు కూడా ఎప్పటికప్పుడు అందాల ఆరబోతలో హద్దులు లేకుండా రెచ్చిపోతూ ఉంటుంది.

Also Read: మళ్లీ తమన్నా అడ్డంగా దొరికింది

తాజాగా యషికా ఆనంద్ వదిలిన హాట్ పిక్స్ సోషల్ మీడియాకే హీట్ ను పెంచుతున్నాయి. చాలీ చాలని టైట్ డ్రెస్ ధరించి తన ఎద అందాల విందు చేసింది. యషికా ఆనంద్ పరువాలు వరదై పారుతుంటే.. సోషల్ మీడియా జనాలు తడిసి ముద్దవుతున్నారు. క్రేజీ కామెంట్స్ తో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐటెం భామగా ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమను యషికా ఆనంద్ శాసిస్తోంది అంటే.. కేవలం ఈ ఘాటు అందాలే కారణం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: పిక్ టాక్ : అందాల ఫోజుల్లో కృతి బీభత్సం

అసలు యషికా ఆనంద్ అంటేనే ఒక హాట్ బ్రాండ్ అన్నట్లు.. ఆమె పై హాట్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా సెక్సీ నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది యషికా ఆనంద్. ప్రస్తుతం చేసిన ఫోటో షూట్ లో కూడా తన ఎద అందాలు సాంతం పరిచేసి.. మొత్తానికి కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. మొత్తమ్మీద డిజైనర్ దుస్తుల్లో ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అందుకే యషికా ఆనంద్ హాట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగానే ఈ పిక్స్ వైరల్ అయిపోయాయి.

- Advertisement -