పిక్ టాక్ : అందాల ఫోజుల్లో కృతి బీభత్సం

32
- Advertisement -

హాట్ బ్యూటీ కృతి కర్బంద అందాల మాయకు యువత ఫిదా అవుతూనే ఉన్నారు. కృతి కర్బంద సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. క్లీవేజ్ షో, నడుము అందాలు, బికినీ ఫోజులతో కృతి కర్బంద హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా కృతి కర్బంద కళ్ళు చెదిరే లెహంగా ధరించి అదరగొట్టింది. కృతి కర్బంద అందంతో నెటిజన్లు అంతా మైమరచిపోయారు. ఎల్లో కలర్ లో ఉన్న లెహంగా బ్లౌజ్ లో కృతి కర్బంద ఇస్తున్న ఫోజులు యువత దిమ్మతిరిగేలా చేస్తున్నాయి.

Also Read: కంగనా ది బెస్ట్‌ యాక్ట్రెస్:మాధవన్

కృతి కర్బంద ధరించిన బ్లౌజ్ లో ఎద పరువాల షేపులు పూర్తిగా కనువిందు చేస్తున్నాయి. అసలే మత్తులో చిత్తు చేసే కృతి కర్బంద ఇలా బోల్డ్ గా మారితే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. రీసెంట్ గా కృతి కర్బంద ఇలాంటి బోల్డ్ ఫోటో షూట్ చేయలేదు. ఇలాంటి విచిత్రమైన బ్లౌజ్ ధరించలేదు. బ్రా లో సైతం కృతి కర్బంద మెరిసింది కానీ.. తాజాగా ఆమె ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

Also Read: Allari Naresh:ఉగ్రం ఎమోషన్, యాక్షన్ థ్రిల్లర్

ఏది ఏమైనా స్టన్నింగ్ స్మైల్, నాజూకు అందాలతో కృతి కర్బంద ఇలా ఘాటు అందాలతో యువతని కట్టి పడేయడం ఆనవాయితీ అయిపోయింది. కృతి కర్బంద గ్లామర్ కి సోషల్ మీడియా కూడా హీట్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఎద అందాలు ఎగసి పడుతున్నట్లు కృతి కర్బంద ఒంపు సొంపులతో మైమరిపిస్తోంది. మరి కృతి కర్బంద కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -