బాలీవుడ్ హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి మరోసారి తన బోల్డ్ ఫొటో షూట్ తో మతి పోగొట్టింది. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నా.. బ్యాక్ టు బ్యాక్ హాట్ షోలు చేస్తూ నిక్కీ తంబోలి మాత్రం నిత్యం సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. తాజాగా ఈ అమ్మడు హాట్ ఫొటోలు షేర్ చేసి తన అందంతో సర్ ప్రైజ్ చేసింది. అయినా, నిక్కీ తంబోలికి అందాల ఆరబోత కొత్తేం కాదు. కానీ, ఈ అమ్మడి యొక్క కొత్త రకం ఘాటు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువ అయ్యింది. నిత్యం ఎక్స్ పోజింగ్ విషయంలో ఈ అమ్మడి తర్వాతే మరెవ్వరైనా అన్నట్లుగా నిక్కీ తంబోలి తన గ్లామర్ తో సిద్ధం అవుతోంది.
తాజాగా హాట్ అండ్ టైట్ డ్రెస్ లో ఫ్రంట్ ఫుల్ క్లీయర్ అండ్ ఓపెన్ గా స్కిన్ షో చేసింది నిక్కీ. తన ఎద అందాలు చూపిస్తూ.. ఫుల్ క్లీ వేజ్ షో చేస్తూ నిక్కీ తంబోలి ఇచ్చిన ఫోజులు అదిరిపోయాయి. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఆ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ చేసింది నిక్కీ. ప్రస్తుతం ఈ హాట్ పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. నిక్కీ తంబోలి యొక్క స్కిన్ షో ను మరోసారి ఆస్వాదిస్తున్నాం అంటూ అభిమానులు కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు.
టైట్, హాట్ డ్రస్ లో నిక్కీ తంబోలి యొక్క అందాల ఆరబోతకు ప్రతి ఒక్కరు స్టన్ అయిపోయాం అంటూ, అమ్మడు హాట్ నెస్ కి ఫిదా అయిపోయాం అంటూ నిక్కీ తంబోలి పిక్స్ ను లైక్ చేస్తున్నారు. మొత్తానికి కిక్ ఇచ్చే ఈ అమ్మడి హాట్ ఔట్ ఫిట్ మరియు అందాల ఆరబోత, నార్త్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సౌత్ ప్రేక్షకులను కూడా చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆ స్థాయిలో నిక్కీ తంబోలి మతి పోగొడుతోంది. మరీ ఇంతగా అందాల విందు చేస్తున్న నిక్కీ తంబోలి యొక్క సినిమాల సంఖ్య మాత్రం ప్రస్తుతం చాలా నీరసంగా ఉంది. సరే అమ్ముడు ఫోటోల పై మీరు ఒక లుక్కేయండి.
ఇవి కూడా చదవండి…