పిక్ టాక్ : ఛాన్స్ ల కోసమే బరితెగింపు

27
- Advertisement -

హీరోయిన్ నభా నటేష్ తాజాగా కవ్వింపు చూపులతో రొమాంటిక్ లుక్స్ తో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం నభా నటేష్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసి నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. హాట్ బ్యూటీ రెచ్చిపోయింది అంటూ నెటిజన్లు కూడా బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత నభా నటేష్ ఘాటు అందాలతో చెలరేగుతోంది. పైగా ఈ మధ్య నభా నటేష్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడా రాజీ పడటం లేదు. ఉన్నట్టుండి నభా నటేష్ గ్లామర్ డోస్ పెంచేస్తూ పోతుంది.

వయసు పెరిగేకొద్దీ నభా నటేష్ అందాల ఆరబోత కూడా పెంచుకుంటూ పోవడమే షాకింగ్. తాజాగా పోస్ట్ చేసిన ఈ హాట్ ఫోటోలలో కూడా నభా నటేష్ తన అందచందాలను ఒలకబోసింది. ముఖ్యంగా తన క్లీవేజ్ అందాలను పద్దతిగా పరిచింది. హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్లను షేక్ చేయాలనే తాపత్రయం నభా నటేష్ ఇచ్చిన ప్రతి స్టిల్ లో కనబడింది. కేవలం సినిమా అవకాశాల కోసమే నభా నటేష్ ఇలా హద్దులు దాటుతుంది.

గత కొంతకాలంగా నభా నటేష్ కి ఛాన్స్ లు రావడం లేదు. అందుకే, నభా నటేష్ ఇలా పద్దతిగా తన పరువాలను సోషల్ మీడియా వేదికగా పరిచేస్తూ పోతుంది. అయినా, నేటి జనరేషన్ బోల్డ్ భామలతో పోటీ పడాలంటే.. ఆ మాత్రం గ్లామర్ డోస్ ఉండాలంటుంది నభా నటేష్. దానికి తగ్గట్టుగానే నభా నటేష్ తన అందాల తళుకుల్లో మెరుపులు మెరిపిస్తోంది. మొత్తమ్మీద అన్ని రకాల హాట్ ఫోటోలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో నభా నటేష్ ఆరితేరిపోయింది. మరి నభా నటేష్ హాట్ ఫోటోల పై మీరు కూడా ఒక లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

ఓటీటీ : ఏ చిత్రం దేనిలో ?

ఏప్రిల్‌లో ‘దిల్ వాలా’

రావణాసుర..షూటింగ్ పూర్తి

- Advertisement -