ఓటీటీ : ఏ చిత్రం దేనిలో ?

20
- Advertisement -

మార్చి మాసం సహజంగా పరీక్షల కాలం. థియేటర్లలో ఊపు పెద్దగా కనిపించదు. కాబట్టి.. ఓటీటీలకు ఫుల్ డిమాండ్. అయినా, థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :
హీట్‌వేవ్‌ (హాలీవుడ్‌) మార్చి 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సెక్స్‌ లైఫ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 2 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
థలైకూతల్‌ (తమిళం) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
వాల్తేరు వీరయ్య (తెలుగు) స్ట్రీమింగ్‌ మొదలైంది

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇవే :
డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

జీ5 లో ప్రసారాలు ఇవే :
తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+హాట్‌స్టార్‌ లో ప్రసారాలు ఇవే :
ది మాండలోరియన్‌ (వెబ్‌సిరీస్‌-3) మార్చి 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఎలోన్‌ (మలయాళం/తెలుగు) మార్చి 3 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

ఇవి కూడా చదవండి…

ఏప్రిల్‌లో ‘దిల్ వాలా’

రావణాసుర..షూటింగ్ పూర్తి

భువన విజయమ్ ఫస్ట్ లుక్..

- Advertisement -