సునామీ భయంతో 80 మంది సజీవ సమాధి

315
- Advertisement -

ఒకప్పుడు కిల్లర్ సునామీతో నాశనమైన తీరప్రాంత ఫిలిప్పీన్స్ ఇఫ్పుడు నల్గే తుపాన్ తో అతలాకుతలం అవుతోంది నల్గే తుపాను బీభత్స సృష్టిస్తోంది.అలలు ఎగిసి పడటంతో సునామీగా భావించి ఎత్తైన ప్రదేశాలకు పరిగెత్తారు.బండరాళ్లతో నిండిన వరదలో సజీవంగా సమాధి అయ్యారు.

దక్షిణ మాగ్విండనావో ప్రావిన్స్ లోని కుసియోంగ్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మృతదేహాలను అధికారులు వెలికి తీస్తున్నారు. బురద మట్టిదిబ్బలో పిల్లలతో సహా కనీసం 20 మృతదేహాలను బయటకు తీశారు. మృతుల సంఖ్య 80 నుంచి వంద వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అందుకే రాహుల్ గాంధీ చేయిపట్టుకున్నారు: పూనమ్

వావ్.. చిరంజీవికి విద్యార్థుల అరుదైన గిఫ్ట్

మొన్నటిది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా : కేసీఆర్

- Advertisement -