- Advertisement -
పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. నెలలో 13వ సారి పెట్రోల్ ధరలు పెరుగగా పెట్రోల్ లీటర్‌కు 23 పైసలు, డీజిల్ లీటర్‌కు 27 పైసలు పెరిగాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.93.44, డీజిల్ లీటర్ రూ.84.32కు చేరాయి.హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.12, డీజిల్ రూ.91.92కు చేరింది.
ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.99.71, డీజిల్ రూ.91.57కు చేరగా కోల్‌కతాలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ రూ.87.16, చెన్నైలో పెట్రోల్ రూ.93.49, డీజిల్ 87,16కు చేరాయి. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు.
- Advertisement -