సీఎం కేసీఆర్‌ని కలిసిన జేఎన్టీయూ వీసీ..

44
katta

ముఖ్యమంత్రి కెసిఆర్ ను మర్యాద పూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెల్పిన జెఎన్ టీయూ నూతన వీసీ కట్టా నర్సింహారెడ్డి. ప్రగతి భవన్‌లో సీఎంని కలవగా ఆయన నర్సింహారెడ్డిని అభినందించారు.

రాష్ట్రంలోని యూనివర్సిటీల కొత్త వీసీలు..

ఉస్మానియా యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ డి. ర‌వీంద‌ర్ యాద‌వ్.
-కాక‌తీయ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ టీ. ర‌మేశ్‌.
-తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ర‌వీంద‌ర్ గుప్తా.
-అంబేద్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ సీతారామరావు.
-పొట్టి శ్రీరాములు తెలుగు యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ కిష‌న్ రావు.
-పాల‌మూరు యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ ల‌క్ష్మీకాంత్ రాథోడ్‌.
-జేఎన్టీయూ వీసీగా క‌ట్టా న‌ర్సింహారెడ్డి.
-మ‌హాత్మాగాంధీ యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ సీహెచ్ గోపాల్ రెడ్డి.
-శాత‌వాహ‌న యూనివ‌ర్సిటీ వీసీగా ప్రొఫెస‌ర్ మ‌ల్లేశం.
-జ‌వ‌హ‌ర్ లాల్ ఆర్కిటెక్క‌ర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వీసీగా ప్రొఫెస‌ర్ క‌విత ద‌ర్యాని నియమితులైయ్యారు.