- Advertisement -
రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ దేశీయ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు చమురు కంపెనీలు. హైదరాబాద్‌లో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20గా ఉండగా డీజిల్ రేటు రూ. 94.62 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. ఏపీలోని అమరావతిలో పెట్రోల్ రేటు లీటరుకు రూ. 110.67గా ఏండగా డీజిల్ రేటులో కూడా మార్పు లేదు. దీంతో డీజిల్ ధర రూ. 96.08 వద్దనే కొనసాగుతోంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. క్రూడ్ ధరలు ఈరోజు తగ్గాయి. కానీ క్రూడ్ ధరలు 87 డాలర్ల పైనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.72 శాతం క్షీణించింది.
- Advertisement -