స్థిరంగా పెట్రోల్ ధరలు!

137
- Advertisement -

పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 119 రూపాయల 49 పైసలుగా ఉంటే డీజిల్‌ 105 రూపాయల 49 పైసలుగా ఉంది. విశాఖలో 120 రూపాయలు, విజయవాడలో 121 రూపాయలు, కర్నూలులో 121 రూపాయల 79 పైసలుగా ఉంది.

మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 వరకు… 16 రోజుల్లో 14 సార్లు ధరలు పెంచాయి ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలు. ప్రస్తుతం బ్యారెల్‌ ముడి చమురు ధర 102 రూపాయలుగా ఉంది.

- Advertisement -