స్థిరంగా పెట్రోల్ ధరలు

155
petrol

నూతన సంవత్సరం కానుకగా పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు చమురు కంపెనీలు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. హైదరాబాద్‌లో లీటరుకు పెట్రోల్ ధర రూ. 108.20గా ఉండగా డీజిల్ ధర లీటరుకు రూ. 94.62గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2.10 శాతం క్షీణించింది. దీంతో బ్రెంట్ ఆయిల్ ధర 77.86 డాలర్లకు తగ్గింది.