టాలీవుడ్ సెలెబ్రిటీస్..న్యూఇయర్ విషెస్

37
mahesh

దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పలువురు సినీ,రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు నూతన సంవత్సర విషెస్ తెలపగా టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి,మహేశ్ బాబు, కాజల్, మోహన్ లాల్ తదితరులు విషెస్ చెప్పారు.