మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజీల్ ధరలు..

139
Petrol Price
- Advertisement -

వినియోగదారులకు మళ్లీ షాక్…చ‌మురు కంపెనీలు వ‌రుస‌గా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ పోతున్నాయి. రోజువారి సమీక్షలో భాగంగా ఇవాళ పెట్రోల్‌పై 27 పైస‌లు,డీజీల్‌పై 20 పైస‌ల చొప్పున పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ.91.80కు, డీజిల్ ధ‌ర రూ.82.36కు చేరాయి. చెన్నైలో పెట్రోల్‌ రూ.93.62, డీజిల్ రూ.87.25, కోల్‌క‌తాలో పెట్రోల్ రూ.91.92, డీజిల్ రూ.85.20కు పెరిగాయి.

- Advertisement -