రాజకీయాలు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు November 15, 2016 3:12 PM 196 FacebookXPinterestWhatsAppTelegram petrol, diesel, prices hiked, - Advertisement - పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.1.46 పైసలు, డీజిల్ ధర రూ.1.53 పైసలు తగ్గింది. తగ్గిన పెట్రోల్ ధరలు ఈ రోజు అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఈ మేరకు చమురు సంస్థలు ఒక ప్రకటన చేశాయి. - Advertisement -