పంచాంగం…. 16.11.16

156
panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు

కార్తీక మాసం

తిథి బ.విదియ ప.3.14 వరకు

తదుపరి తదియ

నక్షత్రం రోహిణి ప.2.18 వరకు

తదుపరి మృగశిర

వర్జ్యం రా.7.29 నుంచి 9.01 వరకు

దుర్ముహూర్తం ప.11.23 నుంచి 12.12వరకు

రాహు కాలం ప.12.00 నుంచి 1.30వరకు

యమ గండం ఉ.7.30 నుంచి 9.00వరకు

శుభ సమయాలు…ప.2.11 నుంచి2.56 వరకు క్రయ విక్రయాలు,

అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

- Advertisement -