పెళ్లి సందD..ట్రైలర్

36
pellisandadi

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లిసందD. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్ .. ఆర్కా మీడియా ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాతో శ్రీలీల కథానాయికగా పరిచయమవుతోంది.

రాఘవేంద్రరావు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి, మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. రాఘవేంద్రరావు గారు తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అంటూ, మహేశ్ ఈ సినిమా టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. టీజర్‌ని నాగార్జున విడుదల చేసిన సంగతి తెలిసిందే.

#PelliSandaD Trailer | Roshann, SreeLeela | M. M. Keeravani | K Raghavendra Rao